28 May 2014

దశరా నవరాత్రుల ఫోటోలు

దశరా నవరాత్రుల పూజా కార్యక్రమాలు - 2011 సంవత్సరం నాన్నగారు ఇంట్లోనే జరిపించారు. కొమ్మూరు ఉమప్రసాద్గారు & ప్రహ్లాదాపురం ధ్యానమండలి సభ్యులు సంయుక్తంగా ఒకరోజు సుందరకాండ పారాయణ ఇంట్లోనే  చేసారు. ఆ సందర్భంగా తీసిన ఫోటోలు ఇవి.సుందరాకాండ పారాయణ 


No comments:

Post a Comment